Saturday, December 4, 2010

EPISODE NO.01

నా గురించి
నా పేరు శ్రీనివాస్ అదే నండి బ్లాగ్ పేరు వెల్ది శ్రీనివాస్
మా నానా గారి పేరు బాలాచారి
మా అమ్మ గారి పేరు సత్తమ్మ
మా తమ్ముడి పేరు శివ
మా అక్కయ్య పేరు కవిత
మా బావ గారి పేరు రమేష్
ఇదండీ
మా కుటుంబం
నేను ఒక మధ్య తరగతి కుటుంబికున్ని
నాకు  చిన్నప్పటి   నుంచి  ఆటలు  అంటే  చాల  ఇష్టం